Money News highlights- Telugu

Click here for Free NRI Matrimony Listing App
 • PNB FD Rate Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సూపర్ రేటు.. వారికి మాత్రం అత్యధికంగా వడ్డీ చెల్లింపు.. September 17, 2022
  PNB FD Rate Hike: రిజర్వు బ్యాంక్ గత నెలలో వడ్డీ రేట్లను సవరించటంతో ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. నిజంగా ఇన్వెస్టర్లకు ఇది స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం తన వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
 • FD Interest Rates: FD రేట్లను పెంచిన బ్యాంక్.. ఆకర్షనీయంగా వడ్డీ.. స్పెషల్ స్కీమ్ కూడా.. September 12, 2022
  FD Interest Rates: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే క్రమంలో రిజర్వు బ్యాంక్ ఇప్పటికే అనేక మారలు వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక బ్యాంకులు ఆ ప్రయోజనాలను ఫిక్స్ డ్ డిపాజిట్ పెట్టుబడిదారులకు బదిలీ చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగంలోని మరో బ్యాంక్ ఈ జాబితాలో చేరింది.
 • FD Rate Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్.. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా.. July 29, 2022
  FD Rate Hike: కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండు సార్లు వడ్డీ రేట్లను పెంచిన తరుణంలో ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లిస్తున్న రేట్లను పెంచాయి. మరి కొన్ని రోజుల్లో మూడో విడత పెంపు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ప్రైవేటు రంగంలోని ఈ బ్యాంక్ తన వడ్డీ రేట్లను సవరించింది.
 • స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి ముందు ఈ విషయాలను చూడండి July 5, 2022
  స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రమోటర్ హానెస్టీ, మూలధనాన్ని తెలివిగా కేటాయించే కంపెనీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రమోటర్ నిజాయితీని చూడాలి. నిధుల దుర్వినియోగానికి పాల్పడకుండా, నిజాయితీ కలిగిన ప్రమోటర్స్‌ను చూడాలి. అలాగే, ప్రమోటర్ తెలివ […]
 • Marriage Loan: పెళ్లి కోసం రూ.25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు July 1, 2022
  మీకు పెళ్లి సెటిల్ అయిందా, ఖర్చుల కోసం నగదు కొరత ఉందని బాధపడుతున్నారా? అయితే అలాంటి చింత అవసరం లేదు. పెళ్లి ఖర్చుల కోసం కూడా రుణం తీసుకోవచ్చు. ఇంటి రుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం మనకు తెలిసిందే. బ్యాంకులు పెళ్లి ఖర్చుల కోసం కూడా రుణం ఇస్తాయి. ప్రభుత్వ, ప్రయివేటు రంగ

 

 • October 01st: ఇంకా 5 రోజులే.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ మారిపోతున్నాయి.. పెన్షన్ బంద్.. September 26, 2022
  October 01st: మరో 5 రోజుల్లో అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. సామాన్యుల జేబుపై ప్రభావం చూపే 5 ప్రధాన మార్పులు జరగబోతున్నాయి. ఈ క్రమంలో వాటి గురించి ముందుగానే తెలుసుకుని ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యం. వీటిపై ఖచ్చితంగా శ్రద్ధ వహించటం చాలా కీలకం. వస్తున్న కీలక మార్పులు ఎలాంటి మార్పు కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 • Stock Market: మార్కెట్ల పతన ప్రయాణం.. చేటుచేస్తున్న రూపాయి పతనం.. ఆరంభం నుంచే బేర్ జోరు.. September 26, 2022
  Stock Market Opening Bell: గతం వారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారమూ అదే దారిని ఎంచుకున్నాయి. మార్కెట్ల ప్రారంభంలోనే సూచీలు కుప్పకూలాయి. ప్రధానంగా రూపాయి పతనంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వ్యతిరేక పవనాలు వీయటం దీనికి కారణాలుగా ఉన్నాయి.
 • కేంద్రం పాలవుతున్న వాహనదారుల కష్టార్జితం September 26, 2022
  ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. 80 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 85.12 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 78.91 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.
 • Free Shares: ఒక్క షేర్ ఉంటే 4 షేర్లు ఫ్రీ.. సూపర్ పెన్నీ స్టాక్.. వజ్రాల వ్యాపారంలో కంపెనీ.. September 25, 2022
  Free Shares: స్మాల్ క్యాప్ కంపెనీ అయిన అన్షుని కమర్షియల్స్ తన పెట్టుబడిదారులకు లాభాలను అందించడానికి సిద్ధమవుతోంది. అన్షుని కమర్షియల్స్ త్వరలో బోనస్ షేర్లను పంపిణీ చేయబోతోంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు 4:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే రికార్డ్ తేదీ సమయానికి ఒక ఈక్విటీ షేర్‌కు 4 బోనస్ షేర్‌లను ఇన్వెస్టర్లు పొందుతారు.
 • ఆరోగ్యవంతమైన ఉద్యోగికి నెలజీతం బోనస్.. రూ.10 లక్షల రివార్డ్ కూడా.. భారతీయ కంపెనీ సూపర్ ఆఫర్ September 25, 2022
  Zerodha Challange: ఎక్కడైన ఉద్యోగులకు ఎలాంటి ఛాలెంజ్ లు ఇస్తారు మహా అయితే పనికి సంబంధించిన వాటిలో ఉంటాయి. కానీ ఈ భారతీయ కంపెనీ వేరే లెవల్. ఇక్కడ ఉద్యోగుల ఆరోగ్యానికి యాజమాన్యం ఎక్కువగా ప్రధాన్యతనిస్తుంటుంది. వారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఛాలెంజ్ లను ఇస్తూ.. వారికి క్యాష్ రివార్డులను సైతం కంపెనీ అందిస్తోంది. వినటానికి ఇది బలే ఉంది కథ. దీనికి సంబంధించిన పూ […]

 

 • Pan Card: పాన్ కార్డ్ పోగొట్టుకుంటే డూప్లికేట్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి.. సులువుగా, సురక్షితంగా.. September 20, 2022
  Pan Card: దేశంలోని పౌరులందరికీ పాన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఆర్థికపరమైన లావాదేవీలను పూర్తి చేయటానికి ఇది అత్యంత అవసరం. ఒకవేళ పాన్ కార్డ్ పోగొట్టుకున్నట్లయితే ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇకపై ఆన్‌లైన్‌లో డూప్లికేట్ కార్డ్ కోసం సులువుగా అప్లై చేసుకోవచ్చు. ఐటి డిపార్ట్‌మెంట్ నుంచి డూప్లికేట్ పాన్ కార్డ్‌ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 • LIC Jeevan Pragati: రోజుకు రూ.200 పెట్టుబడితో రూ. 28 లక్షల కార్పస్.. September 18, 2022
  దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఓ పథకం తీసుకొచ్చింది. LIC జీవన్ ప్రగతి ప్లాన్ పేరు తీసుకొచ్చిన ప్లాన్ లో మీరు రూ. 200 చిన్న పెట్టుబడితో రూ. 28 లక్షల సంపాదన పొందవచ్చు. ఈ పథం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
 • UPI Transaction Limit: యూపీఐ చెల్లింపులపై లిమిట్స్.. ఏఏ బ్యాంక్ ఎంతో తెలుసుకోండి.. September 15, 2022
  UPI Transaction Limit: ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడిన తర్వాత ఎక్కువగా యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది డెబిట్ కార్డులను వినియోగించటం మానేశారు. క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయటం కూడా అందుబాటులోకి వస్తున్న తరుణంలో బ్యాంకులు రోజువారీ లావాదేవీలకు పరిమితులు పెడుతున్నారు. ఇవి వివిధ బ్యాంకులకు వేరువేరుగా ఉన్నాయి. విదేశాలకూ […]
 • LIC Policy: LIC కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్.. 15 శాతం అదనపు ప్రయోజనాలు.. పూర్తి వివరాలు.. September 11, 2022
  LIC Policy: దేశంలో అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్‌ను ప్రారంభించింది. LIC న్యూ పెన్షన్ ప్లస్ అనేది నాన్-పార్టిసిటింగ్, యూనిట్-లింక్డ్ పెన్షన్ ప్లాన్. రిటైర్మెంట్ అనంతరం సుఖంగా జీవించాలని ప్లాన్ చేసుకునే యువతకు ఇది సరైన ఎంపిక. ఈ కొత్త పెన్షన్ ప్లాన్- 867 పూర్తి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుని లాభపడండ […]
 • Postal Insurance: ఏడాదికి రూ.399తో సూపర్ పాలసీ.. రూ.10 లక్షలు బెనిఫిట్స్.. మీరూ రక్షణ పొందండి.. August 31, 2022
  Postal Insurance: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అనేక కుటుంబాలకు తీరని లోటును మిగిల్చింది. దీంతో ప్రజలు సైతం చాలా నేర్చుకున్నారు. కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, ఇతర రిస్క్ కవర్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఇండియా పోస్ట్ ఆఫీస్ తక్కువ ఖర్చులో ఎక్కువ కవరేజ్ అందించే పాలసీని

 

Unable to display feed at this time.

 

 • కేరళలో 19వ రోజు కొనసాగుతున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర September 26, 2022
  షోరనూర్ః కేరళలో పాలక్కడ్ జిల్లా షోరనూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 19వ రోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి The post కేరళలో 19వ రోజు కొనసాగుతున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర appeared first on Vaartha.
 • ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రాణహాని ఉందంటూ విజయశాంతి కీలక వ్యాఖ్యలు September 26, 2022
  పిడియాక్ట్ కింద జైలు పాలైన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రాణహాని ఉందంటూ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తనకి నచ్చనివారిపై ఏ The post ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రాణహాని ఉందంటూ విజయశాంతి కీలక వ్యాఖ్యలు appeared first on Vaartha.
 • నేటి నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి పర్యటన September 26, 2022
  న్యూఢిల్లీ: మూడు రోజుల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్​ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి రాష్ట్ర The post నేటి నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి పర్యటన appeared first on Vaartha.
 • ఏపీలో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ఫై ఎంపీ విజయసాయి ట్వీట్ September 26, 2022
  ఈ నెల 28 న అనంతపురంలో గాడ్ ఫాదర్ మూవీ కి సంబంధించి మెగా ఈవెంట్ ను జరపబోతున్నారు. ఈ క్రమంలో ఈ ఈవెంట్ ఫై వైస్సార్సీపీ The post ఏపీలో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ఫై ఎంపీ విజయసాయి ట్వీట్ appeared first on Vaartha.
 • దేశంలో 4129 కొత్తగా కరోనా కేసులు September 26, 2022
  న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4129 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 The post దేశంలో 4129 కొత్తగా కరోనా కేసులు appeared first on Vaartha.

Exit mobile version