Sports news- telugu

Click here for Free NRI Matrimony Listing App Unable to display feed at this time.

 

1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A1%28%E0%B0%86%E0%B0%9F%29/feed itemcount=8 itemauthor=0 itemdate=1 itemcontent=1]

 

  • ఢిల్లీయే బాద్షా
    న్యూఢిల్లీ : ఐపీఎల్‌ 9వ అడిషన్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ నైట్‌రైడర్స్‌పై ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ విజయం సాధించింది. యువ బ్యాట్స్‌మెన్‌ కారుణ్‌ నాయర్‌, అరంగేట్రం మ్యాచ్‌ ఆడిన సామ్‌ బిల్లింగ్స్‌లు తమ చురుకైన బ్యాటింగ్‌తోను, జహీర్‌, బ్....
  • ప్రభుత్వం పట్టించుకోలేదు : ద్యుతీ చంద్‌
    న్యూఢిల్లీ : తనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదంటూ ఇటీవల జరిగిన ఫెడరేషన్‌ కప్‌ జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో జాతీయ రికార్డు నెలకొల్పిన స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ ఆవేదన వ్యక్తం చేసింది. గత సెప్టెంబర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చి ఆ తర....
  • సైనాకు రియో బెర్త్‌ గల్లంతు
    వూహాన్‌ : రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ స్థానం గల్లంతైంది. చైనాలోని వూహాన్‌లో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సెమీ ఫైనల్లో సైనా ఓటమిపాలైంది. చైనాకు చెందిన వాంగ్‌ ఇహాన్‌ చేతిలో వరుస సెట్లలో 16-21, 14-21 తేడాతో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది.....
  • పంజాబ్‌ కెప్టెన్‌గా మురళీవిజరు
    ఢిల్లీ : ఐపీఎల్‌ 9వ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములు ఎదుర్కొన్న కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా మురళీ విజరును నియమించారు. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్‌ మిల్లర్‌ సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడని ప్రాంఛైజీ నిర్వాహ కులు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. మిల్లర్‌ బలమైన ఆటగాడని పేర....
  • ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరువలో డింగ్‌ జున్‌హురు
    షెఫ్పీల్డ్‌ : బ్రిటన్‌ షెఫ్పీల్డ్‌ ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో చైనాకు చెందిన డింగ్‌ జున్‌హురు ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. స్కాట్‌లాండ్‌కు చెందిన ప్రముఖ ఆటగాడు అలాన్‌ మెక్‌మ ఆనస్‌పై 14-10 తేడాతో ముందంజలో ఉన్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరేందుకు మూడు ఫ్రేమ్‌ల దూరంలో ఉన్నాడు. ఫైనల్....
  • సీపీఎల్‌ నుంచి వైదొలిగిన మలింగ
    బ్రిడ్జిటౌన్‌(బార్బోడాస్‌) : త్వరలో ఆరంభం కానున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) నుంచి శ్రీలంక పేస్‌ బౌలర్‌ లషిత్‌ మలింగా తప్పుకున్నాడు. సీపీఎల్‌ లో భాగంగా జమైకా తల్లావాస్‌ జట్టుకు మలింగా ఆడాల్సి ఉంది. ఇటీవల కాలంలో తరచూ గాయాల బారిన పడుతున్న మలింగా టోర్నీ నుంచి ముందుగానే వైదొలుగుతున్నట్లు ప్రక....
  • నేడు చెస్‌ టోర్నీ
    హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా చెస్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వెస్ట్‌జోన్‌ అండర్‌-13, సౌత్‌జోన్‌ అండర్‌-9 చెస్‌ సెలక్షన్స్‌ టోర్నీని నిర్వహించనున్నారు. అండర్‌-13 పోటీలు బేగంపేటలోని ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ కాలనీలో.. అండర్‌-9 పోటీలు మణికొండలోని కింగ్స్‌ చెస్‌ అకాడమీలో జరుగుతాయి. టాప్‌-2 ఆటగాళ్లను జిల్లా....