Money News highlights- Telugu

Click here for Free NRI Matrimony Listing App
 • ఎక్కువ ఆదాయం దేనిలో..? Tax Saver Bank FDs Vs National Savings Certificate April 14, 2023
  Investment: సేవింగ్స్ అకౌంట్ కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) అధిక రాబడిని అందిస్తాయని మనందరికీ తెలుసు. స్థిరమైన ఆదాయం పొందటానికి ఇది మంచి ఎంపిక. మార్కెట్లో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అనుకునే వారు తమ సొమ్మును టర్మ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇటీవల పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు తర్వాత చాలా మందికి ఎందులో
 • కొత్త ఆర్థిక సంవత్సరం పాత తప్పులు మానేయండి.. డబ్బుతో 8 మిస్టేక్స్ అస్సలు చేయకండి..! April 4, 2023
  Money Mistakes: లైఫ్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఆర్థిక నిర్వహణ. అందుకే ప్రతిఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యత చాలా ముఖ్యం. లేకుంటే ఎంత డబ్బు సంపాదించినా దానిని సరైన రీతిలో నిర్వహించటంలో విఫలం అవుతారు. అందుకే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి డబ్బు విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ముందుగా ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ
 • Investment Ideas: కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ సూత్రం తెలుసుకోండి March 7, 2023
  Investment Ideas: ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే కోరిక ఉంటుంది. దీని కోసం ప్రజలు చాలా కష్టపడుతున్నారు. అయితే సంపాదించినంత సులువు కాదు దానిని సరైన మార్గంలో రెట్టింపు చేసుకోవటం. సరైన ఆర్థిక అవగాహన లేకపోవటం లేదా సరైన ఆర్థిక సూత్రాలు తెలియకపోవటం వల్ల తమ డబ్బును వృద్ధి చేసుకోలేకపోతున్నారు.
 • FD Rate Hike: డిపాజిట్ల వడ్డీ రేటు పెంచిన బ్యాంక్.. సీనియర్లకు @ 7.70% February 19, 2023
  Kotak Mahindra Bank: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ డిపాజిట్లపై తన వడ్డీ రేట్లను సవరించింది. ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంక్ కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచిన తరుణంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
 • FD Rate Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ.. అత్యధికంగా 8.8 శాతం అదిస్తున్న బ్యాంక్.. February 7, 2023
  FD Rate Hike: ఫిబ్రవరి 8, 2023న భారతీయ రిజర్వు బ్యాంక్ తన వడ్డీ రేట్లను సవరిస్తున్న తరుణంలో దేశంలోని కొన్ని బ్యాంకులు కీలక ప్రకటన చేశాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాము చెల్లిస్తున్న వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో ఒక బ్యాంక్ తన కస్టమర్లకు అత్యధికంగా 8.8 వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.

 

 • ITR Filing: మరింత వేగంగా ట్యాక్స్ రిఫండ్.. FY23లో సగటున ఎన్ని రోజులు పట్టిందంటే.. June 2, 2023
  ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయడం కొత్త వారికి కొంత క్లిష్టంగా అనిపించవచ్చు. అయితే ఇటీవల ప్రారంభించిన ఆన్‌లైన్ ఫారమ్‌ల ద్వారా ఈ విధానం సరళీకృతం చేయబడింది. FY23కి గాను పన్ను చెల్లింపుదారులకు 30 రోజులలోపు 80 శాతం రీఫండ్‌లు అందించబడినట్లు సంబంధిత శాఖ వెల్లడించింది. తద్వారా ఈ ఫారమ్‌లు మరింత సౌకర్యవంతంగా మారినట్లు
 • Electric Scooters: బాబోయ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్ల షాక్.. పూర్తి వివరాలు.. June 2, 2023
  Electric Scooters: భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఉంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా రానున్న ఐదేళ్లలో పెద్ద మార్పు జరగబోతోంది. ఈ క్రమంలో పరిశ్రమకు ఫేమ్ స్కీమ్ కింద ప్రోత్సాహకాన్ని కేంద్రం అందిస్తోంది. అయితే తాజాగా సబ్సిడీ మెుత్తాన్ని గతంలో ఉన్న 40 శాతం నుంచి 15 శాతానికి
 • Markets Closing: వారాంతలో లాభాలతో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన మూడు రంగాలు.. June 2, 2023
  Closing Bell: ఉదయం మంచి లాభాల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి పాజిటివ్ నోట్‌లో ముగిశాయి. ఈ క్రమంలో ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాలు నమోదయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 119 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిప్టీ 46 పాయింట్ల మేర ఎగబాకింది.
 • దిల్లీ హైకోర్టులో స్పైస్‌జెట్‌కు ఎదురుదెబ్బ.. కళానిధి మారన్‌కు అనుకూలంగా..! June 2, 2023
  SpiceJet: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మాజీ యజమాని, సన్ గ్రూప్‌కు చెందిన కళానిధి మారన్‌కు.. రూ.380 కోట్లు చెల్లించాలని దిల్లీ హైకోర్టు బడ్జెట్ ఎయిర్‌లైన్ ను ఆదేశించింది. కోర్టు వెలువరించిన తీర్పు అజయ్ సింగ్ నేతృత్వంలోని స్పైస్‌జెట్‌కు పెద్ద ఎదురుదెబ్బని చెప్పాలి. దీంతో పాటు స్పైస్ జెట్ ఆస్తుల వివరాలను నాలుగు వారాల్లోగా సమర్పించాలని ఢిల్లీ
 • ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్‌లో ఈ తప్పులు చేయకండి.. June 2, 2023
  ITR Filing: ప్రస్తుతం దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ సీజన్ నడుస్తోంది. పన్ను పరిధిలోకి వచ్చే అనేక మంది చివరి క్షణాల్లో హడావిడిగా చేసే తప్పులు వారికి చిక్కులను తెచ్చిపెడుతుంటాయి. అయితే ఈ క్రమంలో ఎక్కువ మంది చేసే కొన్ని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకోండి. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ మెుత్తం మూడు రకాల

 

 • Alert: షాపింగ్ సమయంలో కస్టమర్లను అలా ఇబ్బంది పెట్టడం ఇక కుదరదు..!! May 24, 2023
  Good News: సాధారణంగా మనం షాపింగ్ కి వెళ్లినప్పుడు బిల్లింగ్ సమయంలో చాలా సంస్థలు వినియోగదారులను మెుబైల్ నంబర్ అడుగుతుంటాయి. ఇది చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. అయితే దీనిపై ఫిర్యాదులు పెరిగిపోవటంతో ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పద్ధతికి స్వస్తి చెప్పే దిశగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఒక
 • Income Tax Notice: ఇంటి అద్దె అలా కడితే టాక్స్ నోటీసులొస్తాయ్.. జాగ్రత్త..!! April 12, 2023
  Fake Rent Payments: దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవటంతో చాలా మంది క్రెడిట్ కార్డులను విరివిగా వినియోగిస్తున్నారు. చెల్లింపుల్లో సౌకర్యంతో పాటు భద్రత, క్యాష్ బ్యాక్స్, రివార్డులు వంటి ప్రోత్సాహకాల కారణంగా వీటి నినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు ఇంటి అద్దె చెల్లింపుల పేరుతో నకిలీ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. ఆ డబ్బును బంధువులు
 • సీనియర్ సిటిజన్లకు Income Tax లెక్కింపు గందరగోళం.. కొత్తది బెటరా..? పాతదే ఉత్తమమా..? March 20, 2023
  Income Tax: ఇన్కమ్ టాక్స్ లెక్కింపు, చెల్లింపు విధానంలో భారత ప్రభుత్వం రెండు విధానాలను అమలులోకి ఉంచింది. ఇందులో ఒకటి ఎప్పటి నుంచో ఉన్న పాత టాక్స్ రీజిమ్ కాగా.. రెండోది కొత్త టాక్స్ రీజిమ్. అయితే ఇప్పుడు చాలా మందిలో ఉన్న గందరగోళం ఏమిటంటే తమ ఆదాయానికి ఏది ఎంచుకోవటం ఉత్తమం. ఎక్కడ తక్కువ టాక్స్
 • Aadhaar: NRIలకు ఆధార్ కార్డు అవసరమా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.. March 17, 2023
  Aadhaar: భారత పౌరులందరికీ ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం కీలక అధికారిక ధృవపత్రాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది. దీనిని జాగ్రత్తగా వినియోగించటం చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వం అందించే ఎలాంటి స్కీమ్స్ కింద లబ్ధి పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరి.
 • ఆధార్ వినియోగదారులకు UIDAI సదవకాశం.. జూన్ 14 వరకు ఆ సేవలు ఫ్రీ.. త్వరపడండి.. March 16, 2023
  Aadhaar Updation: భారతదేశంలోని ప్రజలకు ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి గుర్తింపు సాధనంగా మార్చింది. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను దీనితో అనుసంధానించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి కావటంతో పాటు.. పదేళ్ల కిందట తీసుకున్న వాటిని అప్ డేట్ చేయటం తప్పనిసరి అని ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో యూఐడీఏఐ దేశంలోని ప్రజలకు ఒక సదవకాశాన్ని అందించింది.

 

Unable to display feed at this time.